📍 Locations
F T W

ఖమ్మం జిల్లాలో ఎంపీపీ రిజర్వేషన్ స్థానాలు ఖరారు

Category: Local News | 29 Sep 2025

ఖమ్మం జిల్లాలో ఎంపీపీ రిజర్వేషన్ స్థానాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ ఖరారు చేశారు. మండలాల వారిగా.. సత్తుపల్లి ST, కొణిజర్ల ST(W), పెనుబల్లి ST, ముదిగొండ SC, తల్లాడ SC(W), చింతకాని SC, T.PLM SC(W), బోనకల్ BC, KMM(R) BC, వైరా BC, NKP BC, వేంసూరు BC(W), మధిర BC(W), కూసుమంచి BC(W), కల్లూరు BC(W), ఎర్రుపాలెం జనరల్(W), రఘునాథపాలెం జనరల్, సింగరేణి జనరల్, ఏన్కూరు ST(W), కామేపల్లి STగా ఖరారైంది.