📍 Locations
F T W

వరంగల్ కలెక్టరేట్లో ప్రజావాణి రద్దు: అదనపు కలెక్టర్

Category: Local News | 29 Sep 2025

సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టరేట్‌కు రావద్దని కోరారు. వచ్చే సోమవారం యథావిధిగా ప్రజావాణి ఉంటుందని పేర్కొన్నారు.