📍 Locations
F T W

NLG: కల చెదిరింది.. నేతల ఆశలు ఆవిరి!

Category: Local News | 29 Sep 2025

NLG జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠాన్ని ఆశించిన పలువురు నాయకుల ఆశలు ఆవిరయ్యాయి. రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో ఈ పదవిపై నాయకుల పెట్టుకున్న ఆశలు ఆడియాశలయ్యాయి. ఎస్టీ మహిళ సామాజికవర్గానికి రిజర్వ్ అయ్యింది. దీంతో ఈ పదవిపై దృష్టి సారించిన ఇతర సామాజికవర్గాల నాయకులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.